Book on Arya Vysyas lands Kancha Ilaiah in trouble 'కోమట్లు' పుస్తకంపై బాబు సీరియస్| Oneindia Telugu

2017-09-12 942

Andhra Pradesh government serious on writer kancha ilaiah's controversial book. AP CM Nara Chandrababu Naidu has orders to take action if that book is controversial.
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయిందని తెలుస్తోంది. సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తక వివాదంపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని తెలుస్తోంది.